హీరో నాని కి కీర్తి సురేష్ స్వీట్ బర్త్ డే విషెస్

Keerthy Suresh Wishes Natural Star Nani On His Birthday,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh Movies,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh Latest Movie News,Nani New Movie Update,Nani Latest Movie Update,Nani Movie Updates,Nani Latest Movie News,Nani New Movie Update,Nani Latest Movie Update,Keerthy Suresh Wishes Natural Star Nani On His Birthday,Keerthy Suresh Greetings To Natural Star Nani On His Birthday,Shared Greeting Wishes To Natural Star By Keerthy Suresh, Keerthy Suresh Warm Wishes To Natural Star Nani On His Birthday

హీరో నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వారిద్దరూ జంటగా దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని నిన్న తన బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. సెలబ్రిటీస్ తో పాటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా నాని కి బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు. తాజాగా మహానటి కీర్తి సురేష్ తన కో స్టార్ నానికి సోషల్ మీడియా ద్వారా స్వీట్ బర్త్ డే విషెస్ తెలిపారు. హీరో నాని కి బర్త్ డే విషెస్ తెలుపుతూ కీర్తి తామిద్దరూ షాట్ గ్యాప్ లో బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 13 =