సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్ధ్, త్రిష జంటగా తెరకెక్కిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా! మూవీ 2005 జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శ్రీహరి ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ 9 ఫిల్మ్ ఫేర్, 5 నంది అవార్డ్స్ గెలుచుకొనడం విశేషం. హీరో సిద్ధార్ధ్, త్రిష అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యామిలీ లవ్ స్టోరీ మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా! కి అప్పటి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి విశేషమైన రెస్పాన్స్ లభించింది. హీరోగా సిద్దార్థ, హీరోయిన్ గా త్రిష ఈ మూవీతో ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్నారు. కాగా ఈ మూవీని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్స్ లో రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఆ ఒక్క రోజు మాత్రమే ఈ మూవీ థియేటర్స్ లో అందుబాటులో ఉంటుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: