#RAPO 20 మూవీ లో విలన్ గా హీరో ప్రిన్స్ ?

Actor Prince to act as villain in RAPO 20 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RAPO20,RAPO20 Movie,RAPO20 Telugu Movie,RAPO20 Update,RAPO20 Updates,RAPO20 Movie Updates,RAPO20 Movie Update,RAPO20 Movie Latest Updates,RAPO20 Movie Latest Update,RAPO20 Latest Update,RAPO20 Latest Updates,RAPO20 Telugu Movie Latest Updates,RAPO20 Movie News,RAPO20 Telugu Movie Latest News,RAPO20 Movie Latest News,Actor Prince to act as villain in RAPO 20,Prince,Prince Movies,Prince New Movie,Prince Latest Movie,Prince In RAPO 20,Prince In RAPO 20 Movie,Actor Prince As villain In RAPO 20 Movie,Actor Prince As villain In RAPO 20,Ram Pothineni,Ram Pothineni Movies

పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO20 మూవీలో పెళ్ళి సందD మూవీ ఫేమ్ శ్రీలీల కథానాయికగా ఎంపిక అయ్యారు.ఆంధ్ర , తెలంగాణ నేపథ్యం లో సాగే ఒక ఆసక్తికర కథతో ఈ మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#RAPO 20 మూవీ లో విలన్ గా పలు మూవీస్ లో హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ప్రిన్స్ ఎంపిక అయ్యారని సమాచారం. బోయపాటి సినిమాల్లో విలన్ పాత్రలను చాలా ప్రాధాన్యత ఉంటుందన్న విషయం తెలిసిందే.లెజెండ్ సినిమాలో జగపతి బాబును , అఖండ సినిమాలో శ్రీకాంత్ ను విలన్ గాదర్శకుడు బోయపాటి మార్చారు . అల్లు అర్జున్ హెరొగా తెరకెక్కిన సరైనోడు మూవీ లో ఆది పినిశెట్టి ని పవర్ ఫుల్ రోల్ లో బోయపాటి ప్రెజెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ సినిమా కోసం కూడా ఓ హీరోతో విలన్ వేషం వేయించనున్నారని సమాచారం. అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తుండగా ప్రిన్స్ ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నారనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =