శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా#SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. #SSMB 28 మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#SSMB 28 మూవీ గురించి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించిన థమన్ ఎస్ మాట్లాడుతూ.. ఈ మూవీ తన బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనీ.. త్రివిక్రమ్ సార్, మహేష్ బాబు సార్ కాంబినేషన్ మూవీకి వర్క్ చేయాలని చాలాకాలంగా ఎదురు చూస్తున్నాననీ.. వారిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు మూవీ తన వన్ ఆఫ్ ది పేవరెట్ మూవీ అనీ.. ఆకాశమే హద్దుగా #SSMB28 మూవీకి ఏం కావాలో వాటిని ఇవ్వడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నాననీ చెప్పారు. బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: