శ్రీనివాస మూర్తి మృతిపై సూర్య ఎమోషనల్ పోస్ట్

Surya Emotional Post On Dubbing Artist Srinivasa Murthy Demise,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Srinivasa Murthy,Srinivasa Murthy Latest News,Srinivasa Murthy No More,Dubbing Artist Srinivasa Murthy RIP,Dubbing Artist Srinivasa Murthy Passes Away,Actor Surya Emotional Post On Dubbing Artist Srinivasa Murthy,Hero Surya Emotional Post On Dubbing Artist Srinivasa Murthy

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. నిన్న ఆయ‌న‌కు హార్ట్ ఎటాక్ రావ‌టంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. అయితే ప‌రిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఇక శ్రీనివాస మూర్తి మృతిపై తమిళ్ స్టార్ హీరో సూర్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నివాళులు అర్పించారు. ఇది వ్యక్తిగతంగా నాకు పెద్ద నష్టం. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి గారి గాత్రం, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. మీరు మా అందరి నుండి ఇంత త్వరగా దూరమవ్వడం బాధాకరం, మీరు పవిత్రాత్మకు శాంతి కలగాలి అంటూ సూర్య పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి సూర్యకు తెలుగులో డబ్బింగ్ చెప్పేది శ్రీనివాస మూర్తి అన్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా సింగం సినిమాకు ఆయన గాత్రం కూడా ఒక హైలెట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు శ్రీనివాస మూర్తి సుపరిచితుడే. ఎన్నో ఏళ్లుగా డబ్బింగ్ రంగంలో శ్రీనివాసమూర్తి తన సేవలను అందిస్తూ వచ్చారు. దాదాపు వెయ్యి పైగా చిత్రాలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. తెలుగులో సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ వంటి ఎందరో స్టార్ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు. బాలీవుడ్ హీరోలైన షారూఖ్ ఖాన్‌, హృతిక్ రోష‌న్‌, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ ల‌కు సైతం శ్రీనివాస‌మూర్తి డ‌బ్బింగ్ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − three =