విజయ్ తో డేటింగ్ రష్మిక క్లారిటీ

Rashmika Mandanna Clarity About Dating Rumours With Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna News,Rashmika Mandanna New Movie News,Rashmika Mandanna Upcoming Film Details,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna About Vijay Deverakonda,Rashmika Mandanna Comments On Dating Rumours With Vijay Deverakonda

హీరోయిన్స్ కు రూమర్స్ అనేవి కామన్. సోషల్ మీడియా వేదికగా వారిపై ఏదో ఒక రకంగా రూమర్స్ వస్తూనే ఉంటాయి. వారు ఏం మాట్లాడినా.. ఏం చేసినా కొంతమంది అదే పనిగా క్రియేట్ చేయడానికి రెడీ గా ఉంటారు. ఇక హీరోయిన్స్ కు కూడా అది అలవాటయిపోతుంది. మొదట కాస్త వాటివల్ల ఇబ్బంది పడినా ఎక్స్ పీరియన్స్ తో ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్చేసుకుంటారు. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాలపై పలు వేదిస్తుంటాయి. వారు ఎక్కడికి వెళ్లారు.. ఎవరితో ఉన్నారు లాంటి విషయాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇక స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా తనపై వచ్చే రూమర్స్ పై స్పందిస్తూ సమాధానం చెబుతూనే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రష్మిక, రౌడీ హీరో విజయ్ గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి కూడా. అంతేకాదు వీరిద్దరూ వెకేషన్ వెళ్లారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక వాటిపై క్లారిటీ ఇచ్చింది. నిజానికి తనకు ఉన్న మంచి మిత్రుల్లో విజయ్ కూడా ఒకరని, ఇటీవల మేమిద్దరం ఫ్రెండ్లీ గా వెకేషన్ కి వెళ్ళాము, అంతే తప్ప అందులో తప్పుగా అర్ధం చేసుకోవలసింది ఏమి లేదని అన్నారు. అంతేకాదు మీడియా వారు ఏదిపడితే అది రాయడం మరికొందరు ట్రోల్స్ చేయడం చాలా బాధనుకలిగించిందని.. విజయ్ తో తనకు ఎప్పటికీ మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుందని.. ఎవరైనా ఒకరిని విమర్శించేటపుడు అందులో వాస్తవాలు తెలుసుకుని చేయాలని.. అటువంటి వాటి వలన వారి జీవితానికి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అన్నారు.

కాగా ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది. ఇప్పుడు తెలుగులో కంటే తను హిందీలోనే అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ అక్కడ కూడా కెరీర్ లో దూసుకుపోతుంది. మరోవైపు తెలుగులో పుష్ప 2 సినిమాలో కూడా నటించబోతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + thirteen =