విజయ్ 67 లో ఫహాద్

Fahadh Faasil to Play a Crucial Role in Vijays 67th Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Fahadh Faasil,Fahadh Faasil Latest News,Fahadh Faasil Play Crucial Role In Vijay 67th Movie,Vijay Latest Movie,Vijay News Movie,Vijay Upcoming Movie,Fahadh Faasil New Movie,Fahadh Faasil Latest Film

రీసెంట్ గానే వారిసు సినిమాతో మరోసారి బాక్సాఫీస్ తన సత్తా చూపించాడు విజయ్. ఇక ఇప్పుడు తన కొత్త ప్రొజెక్ట్ పై ఫోకస్ ను పెడుతున్నాడు. ప్రస్తుతం విజయ్ తన 67వ సినిమా లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను గత ఏడాదే ప్రకటించారు కూడా. ఇక ఈసినిమాలో పలువుర్ స్టార్స్ కూడా భామవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కమ్ నటుడు గౌతమ్ మీనన్ తను విజయ్ 67లో నటిస్తున్నట్టు కన్ఫామ్ చేసేశాడు. ఆమధ్య విశాల్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో విలక్షణ నటుడు నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఆ నటుడు ఎవరో కాదు మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్. తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆయన విజయ్ 67లో నటించవచ్చు అని హింట్ ఇచ్చారు. అయితే కన్ఫామ్ చేయలేదు కానీ డైలమాలో పడేశారు. ఇంతకుముందు లోకేష్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాలో నటించాడు ఫహాద్ దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మరి ఇంతకు ముందు విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో మాస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మాస్టర్‌ సినిమా కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు చేయబోతోన్న సినిమా మాత్రం లోకేష్‌ సినిమాటిక్ యూనివర్సిటీలానే ఉంటుందని తెలుస్తోంది. ఈసినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 18 =