సెన్సార్ పూర్తి చేసుకున్న సుధీర్ బాబు హంట్

Sudheer Babu's Hunt Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hunt,Hunt Movie,Hunt Telugu Movie,Hunt Update,Hunt Updates,Hunt Movie Updates,Hunt Movie Update,Hunt Movie Latest Updates,Hunt Movie Latest Update,Hunt Latest Update,Hunt Latest Updates,Hunt Telugu Movie Latest Updates,Hunt Movie News,Hunt Telugu Movie Latest News,Hunt Movie Latest News,Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu Latest Movie,Sudheer Babu Upcoming Movie,Sudheer Babu New Movie Updates,Sudheer Babu Latest Movie Updates,Sudheer Babu Movie Updates,Sudheer Babu Movie News,Sudheer Babu Latest News,Sudheer Babu Movie Updates,Sudheer Babu Hunt,Sudheer Babu Hunt Movie,Hunt Trailer,Hunt Movie Trailer,Hunt Telugu Trailer,Hunt Telugu Movie Trailer,Hunt Completes Censor Formalities,Hunt Censor Formalities,Hunt Censor,Hunt Movie Censor,Hunt Movie Censor Certificate,Sudheer Babu Hunt Censor Report,Hunt Censor Report,Hunt Movie Censor Report,Sudheer Babu's Hunt Clears Its Censor Formalities,Hunt Completes Its Censor Formalities

మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హంట్. యాక్షన్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు. ఈ సినిమాకు సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్ ని అందజేశారు. దీంతో ఈసినిమా రిలీజ్ సిద్దమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఇంకా శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కూాడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో మైమ్ గోపి, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి చూస్తుంటే ఈసారి సుధీర్ బాబు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడని అనిపిస్తుంది. చూద్దాం మరి ఈసినిమా ఎలా ఉండబోతుందో. జనవరి 26వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − ten =