AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో సత్యరాజ్, రాధిక, యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో సుమారు 10 కోట్ల బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే మూవీ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతార కన్నడ మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాంతార మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈమూవీతో రిషబ్ శెట్టి కి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రిషబ్ మాట్లాడుతూ.. తన ఫేవరేట్ మూవీ ఆఫ్ ది ఇయర్ లవ్ టుడే తమిళ మూవీ అనీ, చార్లీ 777 కన్నడ మూవీ అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ అనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: