యూ ఎస్ లో వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ దిశగా HIT2

HIT 2 Movie Near To 1 Million Dollars In Usa, 1 Million Dollars In Usa, HIT 2 Movie Near To 1 Million Dollars, 1 Million Dollars, Hit Verse, HIT: The Second Case, Adivi Sesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Tanikella Bharani, Rao Ramesh, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh Upcoming Movie, Adivi Sesh Movies, Hit 2, Hit 2 2022, Hit 2 Movie, Hit 2 Telugu Movie, Hit 2 Update, Hit 2 News, Hit 2 Latest News, Hit 2 New Update, Hit 2 Movie Live Updates, Hit 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఊహించని ట్విస్ట్స్, చక్కని స్క్రీన్ ప్లే తో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా HIT2 మూవీ ని తెరకెక్కించి డైరెక్టర్ శైలేష్ కొలను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో HIT2 మూవీ అద్భుత స్పందన తో , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. HIT2 మూవీ ఇప్పటివరకూ యుఎస్ఏ లో 825కె డాలర్స్ కలెక్షన్స్ సాధించి వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ దిశగా దూసుకుపోతోంది. అతి త్వరలో ఈ మూవీ యుఎస్ఏ లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోవడం ఖాయం అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + two =