హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార మూవీ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాంతార మూవీ సూపర్ డూపర్ హిట్ కావటమే కాదు.. కాసుల వర్షం కురిపిస్తుంది . రోజులు గడుస్తున్నకొద్దీ.. కలెక్షన్ల జోరు పెరగటమే తప్పించి తగ్గటం అన్న మాటే లేదంటున్నారు. దీనికి తోడు.. కాంతారకు సరిపోయే మూవీలేవీ గడిచిన రెండు వారాలుగా లేకపోవటం.. మరో వారం.. రెండు వారాల వరకు అలాంటి పరిస్థితే ఉందంటున్నారు. ఇది కూడా కాంతారకు కలిసి వచ్చే విషయంగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కాంతార మూవీ విడుదలైన తర్వాత వారాల తరబడి థియేటర్లలో కంటిన్యూ అవుతూ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: