జిమ్ లో నివేత పేతురాజ్

Nivetha Pethuraj Latest Video Goes Viral On Social Media, Actress Nivetha Pethuraj Latest Video Goes Viral On Social Media, Viral On Social Media, Nivetha Pethuraj Latest Video, Actress Nivetha Pethuraj, Nivetha Pethuraj Latest Movie, Nivetha Pethuraj's Upcoming Movie, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఒరు నాళ్ కూతు (2016 ) మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన నివేత పేతురాజ్ కమర్షియల్ హిట్ మెంటల్ మదిలో మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. సూపర్ హిట్ చిత్ర లహరి , బ్రోచేవారెవరురా , అల.. వైకుంఠపురములో మూవీస్ తో పాటు పలు తమిళ మూవీస్ లో తన అందం , అభినయంతో నివేత ప్రేక్షకులను అలరించారు. రెడ్ , పాగల్ , విరాటపర్వం మూవీస్ తో నివేత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj)

సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుంటూ నివేత ఫోటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని అలరిస్తున్నారు. . నివేత కి రేసింగ్ అంటే చాలా ఇష్టం. అందులో కూడా ఆమె నైపుణ్యత సాధించాలని చూస్తున్నారు. అయితే రేసర్ గా ఉండాలంటే ఫిట్ నెస్ కంపల్సరీ అందుకే నివేత సినిమాలు లేని టైమ్ లో ఎక్కువ శాతం జిమ్ లోనే గడిపేస్తున్నారు. లేటెస్ట్ గా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోని నివేత సోషల్ మీడియా లో షేర్ చేశారు . నివేత చేస్తున్న ఈ జిమ్ వర్క్ అవుట్స్ వీడియో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =