హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి. 115 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకు పోతూ కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కాంతార మూవీ తెలుగు వెర్షన్ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అక్టోబర్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా కాంతారా సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. కాంతార సినిమాకి సీక్వెల్ కచ్చితంగా ఉంటుందనీ , అలాగే ప్రీక్వెల్ కూడా ఉండొచ్చుననీ , ఒక రెండు నెలలు బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి ఆ తర్వాత ఆ సినిమాల గురించి ఆలోచిస్తాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: