కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ కై జపాన్ కు ఎన్టీఆర్

Jr NTR jets off to Japan for RRR promotions, RRR Movie In Japan, Jr NTR To Promote RRR Movie, Actor Jr NTR, RRR Movie Promotions, RRR Movie Promotions In Japan, Ajay Devgn, Ram Charan, NT Rama Rao Jr, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, RRR, RRR

ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ కై జపాన్ కు ఎన్టీఆర్

Jr NTR jets off to Japan for RRR promotions

Jr NTR jets off to Japan for RRR promotions, RRR Movie In Japan, Jr NTR To Promote RRR Movie, Actor Jr NTR, RRR Movie Promotions, RRR Movie Promotions In Japan, Ajay Devgn, Ram Charan, NT Rama Rao Jr, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, RRR, RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీపై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కై హీరో రామ్ చరణ్ తన శ్రీమతి ఉపాసన తో కలసి నిన్న రాత్రి జపాన్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీ తో జపాన్ కు బయలుదేరడం ఆసక్తిగా మారింది.ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ తన కొత్త లుక్ లో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్