సంక్రాంతి బరిలో ఏజెంట్ ?

Agent to be released for Sankranti, Sankranti 2023, Agent Movie to be released for Sankranti 2023, Mammootty, Akhil Akkineni, Sakshi Vaidya, Akhil Latest Movie, Akhil's Upcoming Movie, Agent, Agent Telugu movie, Agent New Update, Agent Telugu Movie New Update, Agent Movie, Agent Latest Update, Agent Movie Updates, Agent Telugu Movie Live Updates, Agent Telugu Movie Latest News, Agent Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ నెల్లూరు, విశాఖపట్నం పోర్ట్ లలో , హైదరాబాద్ , యూరోప్ లోని బుడాపెస్ట్, మనాలిలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏజెంట్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.సూపర్ హిట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తరువాత అఖిల్ హీరోగా తెరకెక్కుతున ఏజెంట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. 2023 సంక్రాంతి కానుకగా ఏజెంట్ మూవీ రిలీజ్ కానుందని సమాచారం. సంక్రాంతి పండగకు MEGA 154 , తమిళ స్టార్ హీరో వారసుడు మూవీస్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.