లేడీస్ కాలేజీ లెక్చరర్ గా హీరో రామ్ ?

Interesting Update about Ram Pothineni Character, Ram Pothineni Character, Ram Pothineni Character Interesting Update, Ram Pothineni Latest Movie, Ram Pothineni's Upcoming Movie, #RAPO20, Actor Ram Pothineni, Ram Pothineni's RAPO20, RAPO20, RAPO20 Telugu movie, RAPO20 New Update, RAPO20 Telugu Movie New Update, RAPO20 Movie, RAPO20 Latest Update, RAPO20 Movie Updates, RAPO20 Telugu Movie Live Updates, RAPO20 Telugu Movie Latest News, RAPO20 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO 20 మూవీలో ఏజెంట్ మూవీ బ్యూటీ సాక్షి వైద్య కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌ముఖ నటీన‌టులు, సాంకేతిక నిపుణులు భాగం కానున్న # RAPO 20 మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ అక్టోబ‌ర్ 6 నుంచి మొద‌లు కానుంద‌ని సమాచారం. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ మూవీ లో రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయనీ , ఒక పాత్రలో హీరో రామ్ లేడీస్ కాలేజీ లెక్చరర్ గా నటించనున్నారనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =