కన్నడ సినిమాకు ప్రభాస్ ప్రశంసలు

Prabhas is all praises for this Kannada Movie, Adipurush Prabhas, Kannada movie Kantara, 777 Charlie, 777 Charlie Telugu Movie, Rishab Shetty, Sapthami Gowda, Kishore Kumar, Kantara, Kantara Kannada movie, Kantara New Update, Kantara Kannada Movie New Update, Kantara Movie, Kantara Latest Update, Kantara Movie Updates, Kantara Kannada Movie Live Updates, Kantara Kannada Movie Latest News, Kantara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies,

ఇప్పుడు కన్నడ పరిశ్రమనకు కూడా మంచి రోజులు వచ్చాయి. కె.జి.యఫ్ సినిమా కన్నడ పరిశ్రమ స్థాయిని మార్చేసింది. ఇక ఇటీవల వచ్చిన చార్లీ 777, విక్రాంత్ రోణ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ సినిమా మరేదో కాదు కంటర సినిమా. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కంటర సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాపై ప్రభాస్ కూడా ప్రశంసలు కురిపించారు. ఈసినిమా స్పెషల్ షోను ప్రభాస్ కోసం మేకర్స్ నిర్వహించారు. ఇక ఈసినిమా కూడా ప్రభాస్ కు బాగా నచ్చినట్టుంది. అందుకే తన ఇన్ట్సా ద్వారా ఈసినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈసినిమా తనకు చాలా బాగా నచ్చిందని ముఖ్యంగా క్లైమాక్స్ తనకు నచ్చిన ఎపిసోడ్ అని ఈసినిమా మంచి విజయం సాధించినందుకు టీమ్ కు అభినందనలు తెలిపారు.

కాగా ఈసినిమాను ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 8 =