అమెరికాలో కార్తికేయ-2 అర్ధ శతదినోత్సవ వేడుక

Karthikeya 2 Movie 50 Days Celebrations in USA, Karthikeya 2 50 Days Celebrations in USA, Karthikeya 2 Movie 50 Days Celebrations, 50 Days Celebrations, Nikhil Siddhartha, Anupama Parameswaran, Chandoo Mondeti, Nikhil Latest Movie, Karthikeya 2, Karthikeya 2 Telugu movie, Karthikeya 2 New Update, Karthikeya 2 Telugu Movie New Update, Karthikeya 2 Movie, Karthikeya 2 Latest Update, Karthikeya 2 Movie Updates, Karthikeya 2 Telugu Movie Live Updates, Karthikeya 2 Telugu Movie Latest News, Karthikeya 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 130కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.ఓవర్సీస్ లోనూ 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవలే ఈ చిత్రం విజయవంతంగా 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది.ఓవర్సీస్ లో రెడ్ హార్ట్ మూవీస్ కార్తికేయ 2 మూవీ ని రిలీజ్ చేసింది. ఆ సంస్థ భారీ ఎత్తున అర్ధశత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ హాజరై సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా అమెరికాలో ఇంత గొప్ప విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఓవర్సీస్ లో ఇలాంటి వేడుకలు చాలా రేర్ గా జరుగుతాయి. సినిమా పెద్ద హిట్ అయి..పంపిణీదారులకు భారీ లాభాలు వస్తే తప్ప ఇలాంటి వేడుకలు నిర్వహించరు. అలా నిర్వహించారంటే పంపిణీదారులు ఊహించిన దానికంటే అధిక లాభాలు తెస్తేనే ఇలాంటి వేడుకలకి ఆస్కారం ఉంటుంది. ఆ కోవలో కార్తికేయ-2 నిలవడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + four =