పాన్ ఇండియా హీరోగా గాలిజనార్థన్ తనయుడు

Gali Janardhana Reddy Son Kireeti As Pan India Hero, Kireeti As Pan India Hero, Gali Janardhana Reddy Son Kireeti, Kireeti, Gali Janardhana Reddy, Kireeti Junior Movie, Kireeti Latest Movie, Kireeti's Upcoming Movie, Junior, Junior Telugu movie, Junior New Update, Junior Telugu Movie New Update, Junior Movie, Junior Latest Update, Junior Movie Updates, Junior Telugu Movie Live Updates, Junior Telugu Movie Latest News, Junior Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies,

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రాధా కృష్ణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాను ఇటీవలే ఈసినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా కూడా వెళ్లారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈసినిమా. అంతేకాదు దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు జూనియర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. కిరీటి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ట్రెండీ లుక్ లో కిరీటి కనిపిస్తున్నాడు.

కాగా అనేక బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో జెనీలియా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాహుబలి ఫేమ్ సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈసినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 10 =