పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ , వర్ష బొల్లమ్మ జంటగా తెరకెక్కిన స్వాతిముత్యం మూవీ అక్టోబర్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ముఖ్య పాత్రలలో నటించారు. సాగర్ మహతి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వాతిముత్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 2న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. లవ్, రొమాంటిక్, ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించనుందని చిత్ర యూనిట్ చెప్పింది. మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ , కింగ్ నాగార్జున ది ఘోస్ట్ మూవీస్ తో పోటీపడి దసరా పండగ కు రిలీజ్ కానున్న స్వాతిముత్యం మూవీ ఎటువంటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: