టైగర్ నాగేశ్వర రావు మూవీ లో రేణు దేశాయ్ లుక్ , వీడియో క్లిప్ రిలీజ్

Renu Desai's Look from Tiger Nageswara Rao Revealed, Renu Desai's Look, Renu Desai First Look, Ravi Teja Starrer Tiger Nageswara Rao, Renu Desai As Hemalatha Lavanam, Nupur Sanon, Gayatri Bhardwaj, Vamsee, Tiger Nageswara Rao, Tiger Nageswara Rao Telugu movie, Tiger Nageswara Rao New Update, Tiger Nageswara Rao Telugu Movie New Update, Tiger Nageswara Rao Movie, Tiger Nageswara Rao Latest Update, Tiger Nageswara Rao Movie Updates, Tiger Nageswara Rao Telugu Movie Live Updates, Tiger Nageswara Rao Telugu Movie Latest News, Tiger Nageswara Rao Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్ , రేణు దేశాయ్ , అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బద్రి , జానీ మూవీస్ ఫేమ్ హీరోయిన్ రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వర రావు మూవీ తో 18 సంవత్సరాల తరువాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ లో రేణు దేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తున్నారు. తాజా గా చిత్ర యూనిట్ రేణు దేశాయ్ పాత్రకు సంబంధించిన లుక్ ను , వీడియో క్లిప్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ లో రేణు దేశాయ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =