కాజల్ అగర్వాల్ సినిమాలకు రీ ఎంట్రీ ?

Kajal Aggarwal reentry into movies soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Latest Movie Updates,Kajal Aggarwal Updates,Kajal Aggarwal Reentery in to Movies,Kajal Aggarwal Upcoming Movies, Kajal Aggarwal will soon Join the Movies,Kajal Aggarwal latest News about Her Reentery,Kajal Aggarwal Movies,Kajal Aggarwal Latest News for Reentery in Films

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో కాజల్ అగర్వాల్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.తన కుమారుడికి కాజల్ నీల్‌ కిచ్లూ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కాజల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రెగ్నెన్సీ సమయంలో “ఆచార్య ” మూవీతో పాటు అప్పటికే సైన్‌ చేసిన పలు ప్రాజెక్ట్స్‌ నుంచి కూడా కాజల్ తప్పుకొనడంతో , సినిమాలకు కాజల్ గుడ్‌బై చెప్పాలనుకుందంటూ రూమర్స్ వచ్చాయి. ఆ వార్తలపై కాజల్‌ కూడా స్పందించకపోవడంతో అంతా నిజమే అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాజల్ తరచూ తన ఫొటోలు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకూ నాజూకుగా మారుతూ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకే ఫోకస్‌ పెడుతుందనీ , వీలైనంత త్వరగా బరువు తగ్గి సినిమాలు చేయాలని భావిస్తోందనీ , ఇప్పటికే కాజల్ మేనేజర్, ఏజెంట్స్ ఆమె రీఎంట్రీకి తగిన కథ కోసం చూస్తున్నారనీ సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + seventeen =