కృతి శెట్టి కి మరో కోలీవుడ్ ఆఫర్ ?

Krithi Shetty Gets Kollywood Offer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, krithi shetty,Actress krithi shetty,krithi shetty Movie Updates,krithi shetty latest Updates,krithi shetty latest News,krithi shetty Upcoming movies,krithi shetty New Movie Updates, krithi shetty To Work with Dhanush,krithi shetty with Tamil Star Hero Dhanush Movie,krithi shetty To Act with Hero Dhanush in Tamil Movie,krithi shetty Tamil Movie Updates, krithi shetty with Dhanush Movie Latest Updates,krithi shetty To Act with Dhanush in Her Next Movie,krithi shetty Another kollywood Offer,krithi shetty Offer From Kollywood to act with Dhanush,

బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా తెరకెక్కనున్న తమిళ మూవీలో కృతి శెట్టి ఒక కథానాయికగా ఎంపిక అయ్యారు. స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న బాలీవుడ్ మూవీ లో కృతి శెట్టి కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. కృతి శెట్టి తాజాగా మరో కోలీవుడ్ మూవీ ఆఫర్ అందుకున్నట్టు సమాచారం.అరుణ్‌ మాధేశ్వరన్‌ దర్శకత్వంలో హీరో ధనుష్‌ నటించే చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + twenty =