“అఖండ” మూవీ సిల్వర్ జూబ్లీ వేడుకలలో బాలకృష్ణ

Balakrishna at Akhanda Movie Silver Jubilee Celebrations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Blockbuster Hit,BlockBuster Hit Movie Akhanda,Akhanda Silver Jubilee,Akhanda Movie Silver Jubilee Celebrations, Akhanda Telugu Movie Silver Jubilee Celebrations Updates,Akhanda Silver Jubilee Celebrations,Balakrishna Akhanda Movie Celebrations,Balakrishna Akhanda Movie,Blakrishna latest Blockbuster Hit Movie Akhanda, Balakrishna Upcoming Movie,Balakrishna New Movie Updates,balakrishna Latest Movie Updates

హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.“అఖండ “మూవీ గుంటూరు జిల్లా లోని చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో 4 షో లతో 175 రోజులు ప్రదర్శించబడుతూ 200 రోజుల దిశగా దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అఖండ” మూవీ సిల్వర్ జూబ్లీ వేడుకలలో బాలకృష్ణ మాట్లాడుతూ .. “అఖండ” చిత్రాన్ని తన తండ్రి నందమూరి తారక రామారావుకు అంకిత చేస్తునాననీ , నట సౌర్వభౌమ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్న సందర్భంలో.. ‘అఖండ’ మూవీ 175 రోజుల వేడుకలు జరగడం తనకు ఎంతో ఆనందంగా ఉందనీ , “అఖండ” మూవీని అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఆనందిచారనీ , ఇన్నేళ్లుగా తాను సంపాదించిన ఆస్తులు ప్రేక్షకుల అభిమానమేననీ , కరోనాతో ఇబ్బందులలో ఉన్న చిత్ర పరిశ్రమకు ఊపిరి ఇచ్చింది “అఖండ” సినిమా అనీ, చరిత్ర సృష్టించాలన్నా మేమే.. తిరగరాయాలన్నా మేమే అంటూ తనదైన శైలిలో బాలయ్య డైలాగ్‌లు చెప్పి ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + six =