USA లో 100 థియేటర్స్ లో “ఆర్ ఆర్ ఆర్ “రీ రిలీజ్

RRR Movie To Re-release In USA,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Re-release,RRR Re-release in USA,RRR Re-Release in 100 Theaters,Re-release of "RRR" in 100 theaters in the USA, Jr NTR and Ram Charan RRR Movie Re-Release in USA,Jr NTR ane Ram Charan Mutli-starrer Movie RRR Re-Release in USA,RRR Movie Re-Release in USA,RRR Movie Re-Release in USA 100 Theaters, SS Rajamouli RRR Movie Re-Release in USA 100 Theaters

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 500 సెంటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకొనడం విశేషం. “ఆర్‌ ఆర్‌ ఆర్‌”మూవీ మే 20న ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. జూన్ 1 వ తేదీన USA లో 100 థియేటర్స్ లో “ఆర్ ఆర్ ఆర్ “రీ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో స్పెషల్ స్క్రీనింగ్ పేరుతో కొన్ని సన్నివేశాలను తొలగించిన విషయం తెలిసిందే.ఇప్పుడు “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ అన్ కట్ వెర్షన్ ను ఒక్క రోజు మాత్రమే ప్రదర్శించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.