కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఇదే..!

Kajal Aggarwals Son Name Revealed,Kajal Aggarwal And Gautam Kitchlu Announced Their Son’s Name,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Blessed with Baby Boy,Kajal Aggarwal and Gutam Kitchlu,Kajal Aggarwal and Gutam Kitchlu Announced Their Son Name, Kajal Aggarwal and Gutam Kitchlu Announced Son's Name,Kajal Aggarwal and Gutam Kitchlu Revealed their son Name,Kajal Aggarwal and Gutam Kitchlu Revealed their son Name as Neil Kitchlu, Kajal Aggarwal and Gutam Kitchlu Announced Son's Name as Neil Kitchlu,Kajal Aggarwal Son Name Neil Kitchlu

టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్. తన నటనతో, అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది. అయితే హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉండగానే వివాహా బంధంలోకి అడుగుపెట్టింది. గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. కరోనా సమయంలో లాక్ డౌన్ ఆంక్షలు ఉండగానే కొంత మందిని మాత్రమే పెళ్ళికి ఆహ్వానించి వివాహం చేసుకన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలోనే కాజల్‌ ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని గౌతమ్‌ కిచ్లు ప్రకటించారు.కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, ఈ ఏడాది తమ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారని, తమకి ఈ ఇయర్‌ చాలా స్పెషల్‌ అని పేర్కొన్నారు. ఇప్పుడు కాజల్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు గౌతమ్ కిచ్లూ. అంతేకాదు అప్పుడే పేరు ను కూడా ప్రకటించేశారు. నీల్ కిచ్లూ అనే పేరును వీరి బాబుకు ఫిక్స్ చేశారు. ఇక మగబిడ్డకి జన్మనివ్వడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బ్లెస్సింగ్స్ ని అందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Gautam Kitchlu (@kitchlug)

కాగా కాజల్‌ నటిస్తున్న `ఆచార్య` సినిమా ఈనెల 29న విడుదల కాబోతుండటం విశేషం.కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో చిరంజీవి హీరోగా, రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ ఈ మూవీలో చిరంజీవికి జంటగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =