వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రోషన్

Roshan To Act In Vyjayanthi Movies Banner,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Roshan,Hero Roshan,Roshan upcoming Movies,Roshan latest Movies,Roshan New Movie,Roshan Upcoming Projects,Roshan In Vyjayanthi Movies,Hero Srikanth Son Roshan in Vyjayanthi Movies Banner, Roshan in Vyjayanthi Movies Banner,Hero Roshan and Sreelea in Pelli SandaD Movie,Hero Super Hit Movie Pelli SandaD,Director Pradeep Advaitam,Pradeep Advaitam Movie with Hero Roshan, Vyjayanthi Movie Makers Wishes Roshan on His Birthday in Social Media,Vyjayanthi Movie Team Wishesh Hero Roshan On In his Birthday,Vyjayanthi Movie Makers a Released a Movie poster Of Hero Roshan, Hero ROshan Stylesh Look Goes Viral in Social Media,Vyjayanthi Movie makers Release a Poster of Rohsan in stylish look in social Media

సక్సెస్ ఫుల్ “రుద్రమదేవి “మూవీ లో యువ చాళుక్య వీరభద్రగా టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ “నిర్మలా కాన్వెంట్ ” మూవీ తో హీరోగా మారారు. గౌరి రోణంకి దర్శకత్వంలో రోషన్ , శ్రీలీల జంటగా తెరకెక్కిన “పెళ్ళిసందD”మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. ఆ మూవీ లో రోషన్ తన యాక్టింగ్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు. రోషన్ , శ్రీలీల ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోషన్ ఇప్పుడు ఒక పెద్ద బ్యానర్ లో హీరోగా అవకాశం అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌ బ్యానర్స్ పై జాతీయ పురస్కార గ్రహీత ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వంలో రోషన్‌ హీరోగా ఒక మూవీ తెరకెక్కనుంది. ఆదివారం రోషన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఒక పోస్టర్‌ విడుదల చేశారు. ఇందులో రోషన్‌ స్టైలిష్‌ లుక్‌లో కొత్తగా కనిపించారు. త్వరలో ప్రారంభం కానున్నఈ మూవీ ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − twelve =