“ది వారియర్” మూవీ లో రామ్ క్యారెక్టర్

Ram Pothineni The Warrior Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, The Warriorr Movie,The Warriorr Movie Updates,The Warriorr Telugu Movie,The Warriorr latest movie Updates,The Warriorr Upcoming Movie Of Ram, Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Latest Movie,Ram Pothineni The Warriorr,Ram Pothineni The Warriorr Movie,Ram Pothineni as Ploice Officer, Krithi Shetty in The Warriorr Movie,Krithi shetty With Ram Pothineni Movie THe Warrior,Krithi shetty New Movie The Warrior,Krithi shetty Upcoming Movie The Warriorr, Director N. Lingusamy,Director Lingusamy Movie The Warriorr,Director Lingusamy Upcoming Movie The Warriorr,Director Lingusamy New Movie THe Warriorr, Music Composer Devi Sri Prasad,Devi Sri Prasad Music Composer For The Warriorr Movie,Devi Sri Prasad Upcoming mOvie The Warrior, Ramoji Film City Big Action Sequence set for The Warriorr Movie,Aadhi Pinisetty As Guru,#Thewarriorr

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రామ్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్ ” మూవీ కై రామోజీ ఫిల్మ్ సిటీ లో ఐదు భారీ సెట్స్ రూపొందాయి. ఫైట్ మాస్టర్ అన్బు- అరివు పర్యవేక్షణలో హీరో రామ్ , ఆది పినిశెట్టి లపై భారీ యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు. టాప్ టెక్నీషియన్లు, భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రామ్ క్యారెక్టర్ కి మతిమరుపు అనీ , దాంతో ఆయన చేసే కొన్ని పొరపాట్లు కారణంగా ఫుల్ ఫన్ జనరేట్ అవుతుందనీ సమాచారం. దర్శకుడు లింగు స్వామి , హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “ది వారియర్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.