‘రాధేశ్యామ్’ అరుదైన సినిమా.. ఎపిక్ లవ్ స్టోరీ..!

Hanu Raghavapudi is all praises for Radhe Shyam Movie,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Live Updates,Radhe Shyam Pure classic romantic Movie,Radhe Shyam Movie about love and destiny, Hanu Raghavapudi Movie Krishna Gaadi Veera Prema Gaadha,Hanu Raghavapudi Movie Padi Padi Leche Manasu,Hanu Raghavapudi About Radhe Shyam,Hanu Raghavapudi praises Director Radhe krishna For Radhe Shyam Movie Hanu Raghavapudi Congrats Director Radha Krishna For Radhe Shyam Through Twitter,Hanu Raghavapudi Shared A post in Twitter,Hanu Raghavapudi in Social Media About Radhe Shyam Movie Prabhas Latest Movie,Krishnam Raju,UV Creations,Radha Krishna Kumar,Pooja Hegde,Prabhas as Vikramaditya

అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో ఒక్కోక్కరిదీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే ప్రేమకథ లను అంతే అందంగా తెరకెక్కించగలిగే దర్శకులు మాత్రం కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో హను రాఘవపూడి కూడా ఉంటారు. అందాల రాక్షసి లాంటి టిపికల్ లవ్ స్టోరీతో పరిచయమైన హను రాఘవపూడి ప్రేమకథలను తెరకెక్కించడంలో ఎక్స్ పర్ట్ అని చెప్పొచ్చు. కృష్ణ గాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచె మనసు లాంటి లవ్ స్టోరీలను రూపొందించారు. అలాంటి డైరెక్టర్ కే ఓ ప్రేమకథ గురించి అర్థమవుతుంది. ఈనేపథ్యంలోనే తాజాగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా గురించి హను రాఘవపూడి స్పందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమాపై హను రాఘవపూడి తన ట్విట్టర్ ద్వారా స్పందించి ప్రశంసలు కురిపించారు. రాధేశ్యామ్ లాంటి సినిమాలు చాలా అరుదుగా వచ్చే సినిమాలు.. డైరెక్టర్ రాధాకృష్ణ చాలా బాగా ఈసినిమాను తీశారు.. విక్రమాధిత్యగా ప్రభాస్, ప్రేరణ గా పూజా హెగ్డే లను చూడటం ఒక ట్రీట్ లా ఉంది.. ఇలాంటి ఎపిక్ లవ్ స్టోరీని థియేటర్లకు వెళ్లి చూసి మంచి అనుభూతిని పొందండి అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్‌. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతుంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా విజువల్ వండర్ గా ఈసినిమాను నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 14 =