“భీమ్లా నాయక్”మూవీ పై హరీష్ శంకర్ స్పందన

Harish Shankar about Powerstar Pawan Kalyan Bheemla Nayak,Bheemla Nayak Telugu Movie Review,Bheemla Nayak Movie Review,Bheemla Nayak Review,Bheemla Nayak Movie Review And Rating,Bheemla Nayak Movie Rating,Bheemla Nayak Movie Public Talk,Bheemla Nayak Public Talk,Bheemla Nayak Movie Public Response,Bheemla Nayak Public Response,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Movie News,Pawan Kalyan,Rana Daggubati,Nithya Menen,Samyuktha Menon,Samuthirakani,Thaman S,Saagar K Chandra,Naga Vamsi,Trivikram,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie,Rana Daggubati Movies,Daniel Shekar,Bheemla Nayak Trailer,Bheemla Nayak Songs,Bheemla Nayak Movie Songs,Bheemla Nayak Release Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director Harish Shankar,Harish Shankar,Harish Shankar Movies,Harish Shankar New Movie,Harish Shankar Latest Movie,Harish Shankar Latest News,Harish Shankar Hails Team Bheemla Nayak,Harish Shankar Hails Bheemla Nayak Team,Harish Shankar About Bheemla Nayak,Harish Shankar About Bheemla Nayak Movie,Director Hairsh Shankar Response On Bheemla Nayak Movie,Hairsh Shankar Response On Bheemla Nayak,Harish Shankar Review On Bheemla Nayak,Harish Shankar Heaps Praise On Team Bheemla Nayak,Director Harish Shankar Review On Pawan Kalyan Bheemla Nayak,Harish Shankar Review On Bheemla Nayak Movie,#BheemlaNayak,#HarishShankar

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఈ రోజు (25 వ తేదీ) భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.“భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ “భీమ్లా నాయక్”మూవీ, టీమ్ పై సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే పవన్ కళ్యాణ్ ని చూశాననీ , దర్శకుడు సాగర్ చంద్ర, త్రివిక్రమ్ పనితీరు అద్భుతమనీ , నాగవంశీ గారికి శుభాకాంక్షలనీ , థమన్ కెరీర్ లో ది బెస్ట్ వర్క్ ఇచ్చాడనీ , ప్రతి సీన్ ఎంజాయ్ చేశాననీ , ఇది కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు.. భీమ్లా కి బ్యాక్ బోన్ అనీ , రానాని చూడలేదనీ , డానియల్ శేఖర్ ని మాత్రమే చూశాననీ , దీని తర్వాత ప్రతి ఒక్కరూ ‘రానా.. నీ ఫ్యాన్స్ వైటింగ్ ఇక్కడ అని అంటారనీ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =