సుకుమార్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి ?

Sukumar To Direct Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Latest Film Updates,chiranjeevi Latest Movie,Chiranjeevi Latest Movie Update,chiranjeevi latest news, Chiranjeevi Latest Project,Chiranjeevi Movie News,chiranjeevi movie updates,chiranjeevi movies,chiranjeevi new movie,Chiranjeevi New Movie Update, Chiranjeevi New Project,Chiranjeevi Next Film,chiranjeevi next movie,Chiranjeevi Next Project,chiranjeevi upcoming movie,Chiranjeevi Upcoming Project, director sukumar,Latest Telugu Movie Updates 2022,Latest Telugu Movies 2022,latest tollywood updates,Mega Star Chiranjeevi,sukumar,Sukumar And Chiranjeevi, Sukumar And Chiranjeevi Film Soon,Sukumar And Chiranjeevi Movie,Sukumar And Chiranjeevi Movie News,Sukumar And Chiranjeevi Movie Update,Sukumar And Chiranjeevi New Project, Sukumar Confirms Project With Chiranjeevi,Sukumar latest movie,Sukumar Latest Movie Update,Sukumar Latest News,Sukumar Latest Project,Sukumar Movie With Chiranjeevi, Sukumar Movie With Megastar Chiranjeevi, sukumar movies, Sukumar New Movie,Sukumar New Movie Update,Sukumar New Project,Sukumar Next Film,sukumar next movie, Sukumar Next Project,Sukumar Set To Direct Chiranjeevi,Sukumar Set To Direct Megastar Chiranjeevi,Sukumar To Direct Chiranjeevi,Sukumar To Direct Chiranjeevi For An Ad Film, Sukumar To Direct Megastar, Sukumar upcoming movie,Sukumar Upcoming Project,Sukumar Will Direct Chiranjeevi For A Movie,Sukumar’s Next To Be With Chiranjeevi, Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates,#MegaStarChiranjeevi

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటి వరకూ యువ హీరోలతో బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు సీనియర్ హీరోలు చిరంజీవి ,బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లతో వర్క్ చేయలేదు. ఇప్పుడు సుకుమార్ కు మెగా స్టార్ చిరంజీవి తో వర్క్ చేసే అవకాశం వచ్చింది. మెగాస్టార్‌ ఓ కమర్షియల్‌ యాడ్‌లో కన్పించనున్నారు. అయితే ఆ యాడ్‌ను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. మెగా స్టార్ చిరంజీవి తో వర్క్ చేయాలనే కల నిజం అయ్యిందనీ , త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాననీ సుకుమార్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.