గోపీచంద్ 30వ సినిమాలో జగ్గూభాయ్..!

Jagapathi Babu In Gopichands New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies,, Tottempudi Gopichand,Gopichand 30th Movie,Gopichand Movie With jaggubhai,Jagapathi Babu,Jagapathi Babu Upcoming Movie,Jagapathi Babu latest updates, Jagapathi Babu New Movie,Gopi chand Upcoming Movie,Gopichand Latest Movie Updates,Gopichand Upcoming 30th Movie,Jaggubhai to act with Gopichand Upcoming 30th Movie, Happybirthday Jaggubhai,HYD Jaggubhai,Movie Poster Release on Jaggubhai Bday,Movie Poster Release on Jagapathi babu Birthday,Director Sriwass#Jagapathibabu,#gopichand

ఒకప్పుడు స్టార్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన ఫ్యామిలీ హీరో జగపతిబాబు. ఇప్పుడు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు పలు భాషల్లో కూడా సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నాడు జగ్గూభాయ్. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమాలో మరో కీలక పాత్రలో నటించనున్నాను. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటించనున్నారు. గోపీచంద్ కెరీర్ లో వస్తున్న 30వ సినిమా ఇది. ఇక నేడు జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ జగపతి బాబు పోస్టర్ ను రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు రాగా ఇప్పుడు వస్తుంది మూడో సినిమా. మరి ఈసినిమాతో వీరిద్దరూ హ్యాట్రిక్ కొడతారో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =