“ఖిలాడి ” హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్

#KhiladiFromFeb11th2022, Dimple Hayathi, DSP, Khiladi, Khiladi Bollywood, Khiladi From Feb 11th, Khiladi Grand Release In Hindi, Khiladi Hindi, Khiladi Hindi Movie, Khiladi Hindi Movie Release Date, Khiladi Hindi Movie Release Date Update, Khiladi Hindi Movie Update, Khiladi Hindi Release, Khiladi Hindi Release Confirmed, Khiladi Hindi Release Date, Khiladi Hindi Release Date Update, Khiladi Hindi Releasing On Feb 11th, Khiladi Hindi Version, Khiladi Hindi Version Release Date, Khiladi Movie, Khiladi Movie Hindi Release, Khiladi Movie Latest News, Khiladi Movie Latest Updates, Khiladi Movie Releasing In Hindi, Khiladi Movie Update, Khiladi Movie Updates, Khiladi New Update, Khiladi On Feb 11th, Khiladi Release In Hindi By Pen Movies, Khiladi Releasing In Hindi, Khiladi Telugu Movie, Khiladi Update, Khiladi Updates, Mass Maharaja Ravi Teja To Make Hindi Debut With Khiladi, Mass Maharaja’ Ravi Teja, Meenakshii Chaudhary, Pen Movies, Ramesh Varma, Ravi Teja, Ravi Teja Khiladi, Ravi Teja Khiladi Hindi, Ravi Teja Khiladi Hindi Movie Release Date, Ravi Teja Khiladi Hindi Movie Release Date Update, Ravi Teja Khiladi Hindi Release Date, Ravi Teja Khiladi In Hindi, Ravi Teja Khiladi Movie, Ravi Teja Khiladi Movie In Hindi, Ravi Teja Khiladi Movie Releasing In Hindi, Ravi Teja Khiladi Releasing In Hindi, Ravi Teja Khiladi Update, ravi teja latest movie, Ravi Teja movies, Ravi Teja new movie, Ravi Teja upcoming movie, Ravi Teja’s Khiladi Hindi Version, Ravi Teja’s Khiladi To Release In Hindi On February 11

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఖిలాడి ” మూవీ నుండి సాంగ్స్ రిలీజ్ చేస్తూనే మరో వైపున ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మూవీ పై అంచనాలను పెంచుతుంది. తాజాగా పెన్ మూవీస్ సంస్థ “ఖిలాడి ” హిందీ డబ్బింగ్ వెర్షన్ ను ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడిస్తూ, ది స్మార్ట్ ప్లే బిగిన్స్ ఇన్ హిందీ అంటూ సోషల్ మీడియా లో ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =