త్వరలో “అఖండ ” మూవీ సీక్వెల్ ?

Balakrishna’s Akhanda Movie Sequel on Cards?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Balakrishna’s Akhanda Movie,Balakrishna’s Akhanda Teljugu Movie,Balakrishna’s Akhanda Latest Super Hit Movie,Balakrishna Akhanda Movie Sequel,Balakrishna’s Akhanda Movie,Latest Updates, Balakrishna and Pragya Jaiswal Block Buster Movie Akhanda,Akhanda Pan India Movie,Balakrishna and Pragya Jaiswal, Movie Updates,Akhanda Movie Dubbed In Hindi, Balakrishna’s Mass Masala Movie Akhanda,Balakrishna Akhanda PowerFul Dialogues,Balakrishna PowerFull Dialogues,Balakrishna’s Mass Masala Movie Akhanda Sequel,

హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళ తో 200 కోట్ల క్లబ్ లో చేరి , హీరో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అఖండ ” మూవీ 75 కోట్ల షేర్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. “అఖండ ” మూవీ హిందీ , తమిళ, కన్నడ , మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. “అఖండ ” మూవీ తరువాత బోయపాటి , అల్లు అర్జున్ మూవీ కి వర్క్ చేయాల్సి ఉండగా , అల్లు అర్జున్ “పుష్ప 2 ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందు వలన బోయపాటి బ్లాక్ బస్టర్ “అఖండ “మూవీ సీక్వెల్ ను పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.