ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ లతో నటించాలని ఉంది -నిధి అగర్వాల్

Nidhhi Agerwal Wants To Work With Jr NTR, Ram Charan and Allu Arjun,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movies 2022,Nidhhi Agerwal,Nidhhi Agerwal latest News,Nidhhi Agerwal Latest Movies,Nidhhi Agerwal Next Movie,Nidhhi Agerwal Best Movies,Nidhhi Agerwal Upcoming Movies, Nidhhi Agerwal Telugu Movies,Nidhhi Agerwal Best Movie,Nidhhi Agerwal Wants to Work with Jr NTR,Nidhhi Agerwal with Allu Arjun,Nidhhi Agerwal With Ram Charan, Nidhhi Agerwal Want to Act With Jr NTR,Allu Arjun and Ram Charan,Allu Arjun Pushpa The Rise,Ram Charan and Jr NTR In RRR,Allu Arjun Movie Update,Allu Arjun Latest Movie, Allu Arjun Upcoming Movie,Allu Arjun Next Movie,Jr NTR RRR,Ramcharan RRR Movie,RRR Movie Updates

“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.నిధి ప్రస్తుతం “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.“భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి కథానాయికగా తెరకెక్కిన “హీరో “మూవీ జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ తనకి ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ లతో నటించాలని ఉందనీ , “హరి హర వీరమల్లు “మూవీ లో యాక్షన్ సీన్స్ లోకనిపిస్తాననీ , తన కెరీర్ లో ఆ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే నమ్మకం ఉందనీ , వైవిధ్యభరితమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాననీ , ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయనీ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here