నా హీరో ‘మహేష్’ కు థ్యాంక్స్

SS Rajamouli thanks Sarkaru Vaari Paata, F3 and Bheemla Nayak Movie Teams, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Director thanks Sarkaru Vaari Paata Teams, Director SS Rajamouli, Sarkaru Vaari Paata, F3, Bheemla Nayak Movie, Rajamouli Appreciates Mahesh, Pawan & F3 Team, #SarkaruVaariPaata, SS Rajamouli Thanks Pawan Kalyan, SS Rajamouli Thanks Mahesh Babu, Sarkaru Vaari Paata Perfect Pongal Film, RRR director SS Rajamouli, Bheemla Nayak and F3 team for postponed, Telugu Movies release for Sankranti 2022

గత ఏడాది కరోనా వల్ల ఎన్నో సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. థియేటర్స్ తెరిచిన దగ్గరనుండి ఇప్పటివరకూ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ అఖండ, పుష్ప సినిమాలే వాటిలో పెద్ద సినిమాలు. అయితే సంక్రాంతికి మాత్రం చాలా పెద్ద పెద్ద సినిమాలను రిలీజ్ కు సిద్దంగా ఉంచారు. అయితే టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ చాలా సినిమాలు పొంగల్ బరినుండి తప్పుకుంటున్నాయి. ముందు పొంగల్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, సర్కారు వారి పాట, ఎఫ్ 3, భీమ్లానాయక్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈలిస్ట్ నుండి సర్కారు వారి పాట ఎప్పుడో తప్పుకుంది. ఆ తర్వాత ఎఫ్ 3 ను పోటీ నుండి తప్పించారు. తాజాగా భీమ్లానాయక్ పొంగల్ బరినుండి తప్పుకుంది. తాజాగా ఈసినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతానికి అయితే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలే రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇక ఈసందర్బంగా రాజమౌళి సర్కారు వారి పాట, ఎఫ్ 3, రాధేశ్యామ్ మేకర్స్ కు థ్యాంక్స్ చెప్పారు. సర్కారు వారి పాట నిజంగా పొంగల్ బరిలో ఉండాల్సిన సినిమా అయినా కూడా మహేష్ బాబు ముందుగా ఈవిషయంలో ఒక స్టెప్ ముందుకేశాడు. ఎలాంటి పోటీ వాతావరణం లేకుండా ఒక హెల్దీ వాతావరణం ఉండేలా చూసినందుకు థ్యాంక్స్ మై హీరో అలానే చిత్రయూనిట్ కు కూడా థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఎఫ్ 3 సినిమాను వాయిదా వేసుకున్నందుకు దిల్ రాజుకు అలానే భీమ్లానాయక్ సినిమాను వాయిదా వేసుకున్నందుకు చినబాబు గారిని అభినందిస్తున్నట్టు తెలిపాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =