
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


గత ఏడాది కరోనా వల్ల ఎన్నో సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. థియేటర్స్ తెరిచిన దగ్గరనుండి ఇప్పటివరకూ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ అఖండ, పుష్ప సినిమాలే వాటిలో పెద్ద సినిమాలు. అయితే సంక్రాంతికి మాత్రం చాలా పెద్ద పెద్ద సినిమాలను రిలీజ్ కు సిద్దంగా ఉంచారు. అయితే టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ చాలా సినిమాలు పొంగల్ బరినుండి తప్పుకుంటున్నాయి. ముందు పొంగల్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, సర్కారు వారి పాట, ఎఫ్ 3, భీమ్లానాయక్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈలిస్ట్ నుండి సర్కారు వారి పాట ఎప్పుడో తప్పుకుంది. ఆ తర్వాత ఎఫ్ 3 ను పోటీ నుండి తప్పించారు. తాజాగా…