సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం మహేష్ కూతురు గానే కాదు తన టాలెంట్ తో కూడా అందరినీ ఫిదా చేసేస్తుంటుంది సితార. చిన్నప్పటినుండి సితార చాలా యాక్టీవ్ గానే ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వీడియోలు కానీ ఫొటోలు కానీ ఏవి పోస్ట్ చేసినా అవి వైరల్ గా మారుతుంటాయి. ఇక ఇప్పుడైతే సితారనే సొంతగా యూట్యూబ్ ఛానల్ ను అలానే ఇన్ట్సా అకౌంట్ ను మెయిన్ టైన్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరోసారి సితార తన ఇన్ట్సా ద్వారా పలు ఫొటోలను షేర్ చేసింది. అయితే ఈసారి తన తాతగారు అయిన కృష్ణ గారితో ఉన్న ఫొటోలను పంచుకుంది. అంతేకాదు తాతగారితో లంచ్ చేస్తున్నాను.. ఆయన ఓ అద్బుతం. ఈ ప్రపంచంలోనే ఆయన గొప్పతాతగారు. లవ్ యూ తాతగారూ.. చిన్నతాతగారు అంటూ సితార పోస్ట్ లో పేర్కొంది. ఇక ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
View this post on Instagram

Mahesh Babu about Namrata Funny Comments | Mahesh Babu Wax Figure Launch | Madame Tussauds
01:30

Vijaya Nirmala Statue Inauguration | Mahesh Babu | Krishna | Sudheer Babu | Nandini Reddy | Naresh
19:24

Mahesh Babu Turns Singer for Sitara | Mahesh babu Fun Time with Family Unseen Videos | Sitara
01:32

Manjula Comments on Mahesh Babu | Manasuku Nachindi Interview | Manchu Lakshmi | Sundeep Kishan
12:51
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.