అల్లు అర్జున్ పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రశంసలు

Arjun Reddy Director Sandeep Reddy Vanga Praises Allu Arjun for Pushpa Movie, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates,Arjun Reddy Director Sandeep Reddy Vanga, Sandeep Reddy Vanga Praises Allu Arjun for Pushpa Movie, #Pushpa​, Sandeep Reddy Vanga, Allu Arjun, Allu Arjun Pushpa Movie, Allu Arjun Stunning performance in Pushpa Movie, Pushpa Movie, Pushpa Movie Latest News, Pushpa Movie Updates, Pushpa Telugu Movie, Samantha Latest Songs 2021, Arjun Reddy Director About Pushpa Movie

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ”పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.“పుష్ప: ది రైజ్” మూవీ కి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో అనూహ్య స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి”, బ్లాక్ బస్టర్ “కబీర్ సింగ్”(హిందీ ) మూవీస్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ ఒక హైపర్ సోనిక్ మిస్సైల్ కన్నా తక్కువ కాదనీ , ప్రతి ఒక్కరు “పుష్ప” సినిమా చూడండనీ , అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ ను నించుని మరీ అభినందిస్తారనీ , అది కూడా అల్లు అర్జున్ కి చాలదనీ , మూవీ హిస్టరీ లోనే తనది ఒక బెస్ట్ పెర్ఫామెన్స్ అనీ సందీప్ వంగ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 1 =