శృతి హాసన్ ఎయిర్ పోర్ట్ లుక్

Actress Shruti Haasan Picture At Hyderabad Airport Goes Viral On Social Media,Shruti Haasan Dazzles In Jeans At The Airport,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Shruti Haasan,Actress Shruti Haasan,Heroine Shruti Haasan,Shruti Haasan Movies,Shruti Haasan Movie,Shruti Haasan Latest Movie,Shruti Haasan New Movie,Shruti Haasan Latest News,Shruti Haasan News,Shruti Haasan Movie Updates,Shruti Haasan Latest Movie Updates,Shruti Haasan New Movie Updates,Shruti Haasan Movie News,Shruti Haasan Latest Film Updates,Shruti Haasan Upcoming Movie,Shruti Haasan Upcoming Movies,Shruti Haasan Next Movie,Shruti Haasan Next Film,Shruti Haasan Shruti Haasan Next Movie Updates,Shruti Haasan Picture At Hyderabad Airport,Shruti Haasan At Hyderabad Airport,Shruti Haasan Picture,Shruti Haasan Pictures,Shruti Haasan Latest Picture,Shruti Haasan Latest Photos,Shruti Haasan Latest Pics,Shruti Haasan Photo Gallery,Shruti Haasan Latest Gallery,Shruti Haasan Latest Images,Shruti Haasan Photos,Shruti Haasan Pictures,Shruti Haasan Pics,Shruti Haasan Images,Shruti Haasan Stills,Shruti Haasan Latest Stills,Shruti Haasan Latest Photoshoot,Shruti Haasan Photoshoot,Shruti Haasan New Movies,Shruti Haasan Salaar,Salaar Movie,Salaar

మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “సలార్”మూవీ కై శృతి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి , శృతి జంటగా తెరకెక్కిన “లాభం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అందాల శృతి నేవీ బ్లూ డెనిమ్స్ లో సమ్ థింగ్ స్పెషల్ లుక్ లో అందంగా కనపడ్డారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందరూ శృతి నీ చూస్తూ ఉండిపోయారు. శృతి కిల్లర్ లుక్ ను సెల్ కెమెరాల్లో ఫోటోలు తీసుకున్నారు. శృతి స్పెషల్ లుక్ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =