విశ్వక్ సేన్ “పాగల్ ” ప్రమోషనల్ టూర్

Vishwak Sen To Visit Vijayawada Tomorrow As A Part Of His Paagal Movie Success Tour,Vishwak Sen Going All Out To Promote Paagal,Hero Vishwak Sen,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen New Movie Update,Vishwak Sen Latest Movie Update,Vishwak Sen Paagal,Vishwak Sen Paagal Movie,Vishwak Sen Paagal Teaser,Vishwak Sen Paagal Trailer,Vishwak Sen Paagal Movie Updates,Paagal Trailer,Paagal Movie Trailer,Paagal Teaser,Paagal Movie Teaser,Paagal,Paagal Movie,Paagal Telugu Movie,Paagal Updates,Paagal Movie Updates,Paagal Telugu Movie Updates,Paagal Movie News,Paagal Movie Latest News,Paagal Movie Latest Updates,Paagal Latest Updates,Paagal Success Tour,Paagal Movie Success Tour,Vishwak Sen To Visit Vijayawada Tomorrow,Vishwak Sen Paagal Movie Success Tour,Paagal Movie Success Meet,Vishwak Sen Paagal Movie Success Meet,Nivetha Pethuraj,Simran,Megha Lekha,Vishwak Sen To Promote Paagal,Vishwak Sen Paagal Movie Promotion,Paagal Film Success Tour,Paagal 2021,Paagal 2021 Latest Telugu Movie,Paagal Movie Songs,Paagal Songs,Paagal Full Movie,Paagal Film,#Paagal

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా బ్యానర్స్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా “పాగల్ “మూవీ తెరకెక్కింది. సిమ్రాన్ చౌదరి , మేఘ లేఖ , మురళీశర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. రధాన్ సంగీతం అందించారు. “పాగల్ “మూవీ ఆగస్ట్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల , విమర్శకుల మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. “పాగల్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో హీరో విశ్వక్ సేన్ సినిమా మామూలుగా ఉండదనీ , తన లెక్క తప్పైతే పేరు మార్చుకుంటాననీ సవాల్ చేయడంతో “పాగల్ “మూవీ మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పాగల్ “మూవీని బాగా ప్రమోట్ చేయాలని ఒక ప్రమోషనల్ టూర్ ను హీరో విశ్వక్ సేన్ ప్లాన్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని సిటీస్ , టౌన్స్ లో ప్రమోషన్స్ కు విశ్వక్ నిర్ణయం తీసుకున్నారు. రేపు విజయవాడ , గుంటూరు లలో మ్యాట్నీ షో లలో విశ్వక్ పాల్గొంటారు. విశ్వక్ ప్రమోషనల్ టూర్ తో “పాగల్ “మూవీ కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.