ఐడి కార్డ్ తో ఎన్టీఆర్

Jr NTR Flashes His ID Card On The Sets Of RRR Movie In His Latest Picture Shared On Social Media,NTR ID Card,Jr NTR Rajamouli Wears ID Card Stills,RRR Last Schedule In Ukraine,Jr NTR And Ram Charan RRR,Roar Of RRR,Telugu Filmnagar,RRR Movie,Ram Charan,RRR Making Video,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Update,RRR Updates,Jr NTR,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,Ram Charan Movies,SS Rajamouli,RRR,RRR,RRR,Ram Charan New Movie,Jr NTR RRR Updates,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR Upcoming Movie,RRR Movie Latest Updates,RRR Movie Shoot,RRR Shoot,RRR Movie Shooting,RRR Movie Shooting Updates,RRR Movie Latest Shooting Update,RRR Movie Final Schedule,RRR Final Schedule In Ukraine,Jr NTR Wears An ID Card,Jr NTR Latest Pic,Jr NTR Latest Photo,Jr NTR New Picture,Jr NTR ID Card,Jr NTR ID Card Photo,Jr NTR ID Card Pic,Jr NTR Gets An ID Card For The First Time On RRR Sets,Jr NTR Wears An ID Card After Ages,Jr NTR On Instagram,Jr NTR Shares Pictures From RRR Set With ID Cards,RRR Sets,Jr NTR RRR ID Card,Jr NTR And Rajamouli Wears RRR Movie ID Cards,Jr NTR Wears RRR Movie ID Cards,Jr NTR RRR Movie ID Card,Jr NTR And Rajamouli RRR ID Card,Jr NTR Wear ID Card On RRR Sets At Ukraine Schedule,Jr NTR Shares Pictures From RRR Set With ID Cards,RRR Rajamouli Jr NTR RRR Movie Special ID Cards,NTR And Rajamouli ID Cards From RRR Movie Sets,#RRRMovie,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు . అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం” మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. “ఆర్‌ఆర్‌ఆర్‌” చిత్రబృందం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం ఉక్రె యిన్‌కు వెళ్ళిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియాభట్‌ పై అక్కడ పాటను చిత్రీకరించనున్నారు. సాంగ్ చిత్రీకరణ తో “RRR”మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది . ప్ర‌స్తుతం ఉక్రెయిన్ క్యాపిట‌ల్ కీవ్‌లో పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. షూటింగ్ లొకేషన్ లో తార‌క్ బ్లాక్ టీ ష‌ర్ట్‌, బ్యాగ్ తో  ఐడి కార్డ్ ధరించి స్లైలిష్ గా ఉన్నారు. తాను ఐడి కార్డ్ ధరించి చాలా కాలం అవుతుందనీ , సెట్స్‌లో ఐడి కార్డ్ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్’’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ఐడి కార్డ్ తో ఉన్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =