సెట్స్ పైకి వచ్చిన ‘నాగ్’

Akkineni Nagarjuna Joins The Sets Of Praveen Sattaru Movie,Nagarjuna Joins The Sets Of Praveen Sattaru Movie,Akkineni Nagarjuna Joins Praveen Sattaru Movie,Nagarjuna Akkineni Resumes Shooting For Praveen Sattaru Movie,Akkineni Nagarjuna Resumes Shooting For Praveen Sattaru Movie,Nagarjuna Starts Second Schedule Of Praveen Sattaru Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Updates,Nagarjuna Upcoming Movie,Nagarjuna Latest News,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Update,Nagarjuna Movie,Nagarjuna Next Movie,Nagarjuna Upcoming Projects,Nagarjuna Next Projects,Nagarjuna Latest Movie Shooting Update,Nagarjuna New Movie Shooting Update,Praveen Sattaru,Praveen Sattaru Movies,Praveen Sattaru New Movie,Nagarjuna And Praveen Sattaru,Akkineni Nagarjuna And Praveen Sattaru Movie,Nagarjuna And Praveen Sattaru Movie Update,Nagarjuna And Praveen Sattaru Movie Second Schedule,Nagarjuna And Praveen Sattaru Movie Second Schedule Started,Nagarjuna And Praveen Sattaru Film Second Schedule,Nagarjuna And Praveen Sattaru Movie Latest Shooting Update,Nagarjuna And Praveen Sattaru Movie Shooting Update,King Nagarjuna Next,Kajal Aggarwal,Nagarjuna New Movie Shooting,Nagarjuna And Praveen Sattaru Movie Second Schedule Resumes,Nagarjuna Resumes Shooting For Praveen Sattaru Movie

ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో ప్రారంభం అవ్వగా కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కూడా బ్రేక్ పడింది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న ఈసినిమా కోసం నాగ్ తాజాగా మళ్లీ సెట్స్ పైకి వచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమవ్వగా.. నాగార్జునపై కొన్ని సన్నివేశాలను చిత్రీరించారు. ఇక ఇదిలా ఉండగా నాగార్జున పుట్టినరోజు సందర్భంగా, ఆగస్ట్ 29న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.

కాగా ఈసినిమాలో కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి – నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్‌ – పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 2 =