విజయ్ సేతుపతి తో రాశీఖన్నా సెల్ఫీ

Raashi Khanna Shares A Selfie With Vijay Sethupathi On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Raashi Khanna,Actress Raashi Khanna,Heroine Raashi Khanna,Raashi Khanna Photos,Raashi Khanna Pictures,Raashi Khanna Images,Raashi Khanna Stills,Raashi Khanna Latest Photo,Raashi Khanna New Movie,Raashi Khanna Latest Movie,Raashi Khanna Upcoming Movie,Raashi Khanna Next Movie,Raashi Khanna New Movie Update,Raashi Khanna Latest Movie Update,Raashi Khanna Latest Film Updates,Vijay Sethupathi,Actor Vijay Sethupathi,Vijay Sethupathi Movies,Vijay Sethupathi New Movie,Vijay Sethupathi Latest Movie,Vijay Sethupathi Latest News,Vijay Sethupathi Upcoming Movies,Vijay Sethupathi Movie Updates,Raashi Khanna Vijay Sethupathi Selfie,Raashi Khanna Selfie,Raashi Khanna Selfie With Vijay Sethupathi,Heroine Raashi Khanna Selfie With Vijay Sethupathi,Raashi Khanna Films,Raashi Khanna And Vijay Sethupathi,Raashi Khanna And Vijay Sethupathi Movie,Raashi Khanna And Vijay Sethupathi Selfie,Vijay Sethupathi Teams Up With Raashi Khanna,Raashi Khanna Latest Selfie With Vijay Sethupathi

తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా తెలుగు , తమిళ భాషల మూవీస్ , వెబ్ సిరీస్ లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్’ అనే వెబ్‌సిరీస్‌తో మంచి సక్సెస్ అందుకున్న రాజ్ & డీకేలు, షాహిద్ కపూర్ హీరోగా ఒక హిందీ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. అందాల రాశీఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ వెబ్ సిరీస్ లో ఒక ముఖ్య పాత్రకు ఎంపిక అయ్యారు. ఫస్ట్ టైమ్ విజయ్ సేతుపతి హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు ‘సన్నీ’ అనే టైటిల్‌ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.తన అభిమాన నటుడితో మరోసారి కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉందనీ , హిందీలోకి ఆయనకు స్వాగతం అంటూ తాజాగా ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ సమయంలో విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఓ సెల్ఫీ ని రాశీఖన్నా షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 14 =