టాలీవుడ్ లో 30 సంవత్సరాలు పూర్తి

Veteran Actress Tabu Completes 30 Years In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tabu,Actress Tabu,Heroine Tabu,Tabu Latest News,Tabu Updates,Tabu Movie Updates,Tabu Latest News,Tabu News,Tabu Latest Film Updates,Tabu Movies,Tabu Movie,Tabu Telugu Movies,Tabu Movie News,Actress Tabu Completes 30 Years In Tollywood,Tabu Completes 30 Years In Tollywood,Tabu Completes 30 Years In TFI,Tabu Completes Three Decades In Tollywood,30 Years For Tabu In TFI,Tabu Celebrates 30 Years Of Her Acting Career,Tabu On Completing 30 Years In Cinema,Tabu Celebrates 30 Years In Tollywood,Tabu On Completing 30 Years In Telugu Cinema,Tabu On Completing 30 Years In The Indian Film Industry,Tabu Completes 30 Years In Indian Cinema,Actress Tabu Completes 30 Years In Cinema,3 Decades Of Tabu,Tabu On 30 Yrs Of Debut Telugu Film,Tabu Celebrates 30 Years Of Her Debut Coolie No 1,Coolie No 1,Coolie No 1 Movie,Tabu Coolie No 1,30 Years For Coolie No 1,Coolie No 1 Telugu Movie,Coolie No 1 Movie Completes 30 Years,Victory Venkatesh,Venkatesh,#30YearsForCoolieNo1

బాలీవుడ్ మూవీ “హమ్ నౌజవాన్ ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన టబు సక్సెసఫుల్ “కూలీ నెం 1 “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ బాలీవుడ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టబు బ్లాక్ బస్టర్ “కాదల్ దేశం “మూవీ తో కోలీవుడ్ కు , “కాలాపానీ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. “ప్రేమ దేశం” , నిన్నే పెళ్ళాడతా “, “ఆవిడా మా ఆవిడే ” ,”చెన్నకేశవ రెడ్డి “, “పాండురంగడు “వంటి మూవీస్ లో టబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

13 సంవత్సరాల తరువాత టబు బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ హీరోయిన్ టబు ప్రస్తుతం “భూల్ భులయ్యా 2 “(హిందీ ) , “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో నటిస్తున్నారు. తెలుగు , తమిళ , మలయాళ , హిందీమూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న టబు బెస్ట్ యాక్ట్రెస్ గా 2 నేషనల్ , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం “పద్మశ్రీ “పురస్కారం తో టబు ను సత్కరించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.