కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

టాలీవుడ్ లో బిజీగా నటుడు , దర్శకుడు సముద్ర ఖని

Director Samuthirakani Gets Busy As An Actor With Back To Back Movie Offers In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Samuthirakani,Samuthirakani,Samuthirakani

టాలీవుడ్ లో బిజీగా నటుడు , దర్శకుడు సముద్ర ఖని

Director Samuthirakani Gets Busy As An Actor With Back To Back Movie Offers In Tollywood

Director Samuthirakani Gets Busy As An Actor With Back To Back Movie Offers In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Samuthirakani,Samuthirakani,Samuthirakani

" పార్తాలే పరవశం "(2001)తమిళ మూవీ తో సముద్రఖని నటుడిగా కెరీర్ ప్రారంభించారు. "ఉన్నై చరణదేందేన్ "(2003 ) మూవీ తో సముద్రఖని దర్శకుడిగా మారారు. ఈ మూవీ కి బెస్ట్ స్టోరీ రైటర్ గా సముద్రఖని తమిళ నాడు స్టేట్ అవార్డ్ అందుకున్నారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన సముద్రఖని పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించారు. "విచారణై "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

"నాలో ", శంభో శివశంభో ", "జెండాపై కపిరాజు "మూవీస్ తో సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. "అల .. వైకుంఠపురము లో ..","క్రాక్" మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సముద్రఖని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న సముద్రఖని ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం ", సర్కారు వారి పాట" తెలుగు మూవీస్ తో పాటు 6 తమిళ , ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. విలన్ గా పలు టాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్