దాసరి బయోపిక్ “దర్శక రత్న”

Tollywood Legendary Director Dasari Narayana Rao Biopic Announced Titled As Darsakaratna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Dasari Narayana Rao,Dasari Narayana Rao,Dasari Narayana Rao Latest News,Dasari Narayana Rao Movies,Dasari Narayana Rao Movie,Dasari Narayana Rao Updates,Dasari Narayana Rao News,Dasari Narayana Rao Movie Updates,Dasari Narayana Rao Movie News,Dasari Narayana Rao Biopic,Director Dasari Narayana Rao Biopic,Dasari Narayana Rao Biopic Announced,Dasari Narayana Rao Biopic Titled As Darsakaratna,Darsakaratna,Darsakaratna Movie,Darsakaratna Movie Updates,Darsakaratna Movie News,Dasari Narayana Rao Biopic Darsakaratna,Dasari Narayana Rao Biopic News,Dasari Narayana Rao Biopic Title Darsakaratna,Biopic On Dasari Announced,Biopic On Dasari Narayana Rao Announced,Dasari Narayana Rao Biopic Darsakaratna Movie,Dasari Biopic,Dasari Biopic Darsakaratna,A Biopic On Dasari Narayana Rao,Dasari Narayana Rao Biopic Soon,Dasari Narayana Rao Biopic Details

సక్సెస్ ఫుల్ “తాతా మనవడు” (1972 )మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దాసరి నారాయణరావు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. దాదాపు 50 మూవీస్ కు దర్శకత్వం వహించిన దాసరి పలు మూవీస్ బెస్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ అందుకున్నారు. టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా ఉన్న దాసరిచిత్ర పరిశ్రమకు పలు సేవలు అందించారు. దాసరి వద్ద అసిస్టెంట్స్ గా పనిచేసిన పలువురు దర్శకులుగా మారారు. రైటర్ , యాక్టర్ , డైరెక్టర్ దాసరి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ మూవీ “దర్శకరత్న ” తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శక దిగ్గజం దాసరి స్మారకార్ధం “దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ & టివి నేషనల్ అవార్డ్స్” ప్రదానం చేసేందుకు ప్రముఖ నిర్మాత తాడివాక రమేష్ నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ‘దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు అందించనున్నారు.ఇమేజ్ ఫిల్మ్స్ అధినేత తాటివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ.. “నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పిస్తున్నామనీ , అలాగే దాసరికి అత్యంత సన్నిహితులు, ప్రముఖ దర్శకులు అయిన ధవళ సత్యం దర్శకత్వంలో “దర్శకరత్న” పేరుతో దాసరి బయోపిక్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా మనీ , ధవళ సత్యం గారు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారనీ , స్క్రిప్ట్ అత్యద్భుతంగా వచ్చిందనీ , ఓ ప్రముఖ హీరో ఇందులో దాసరిగా నటించనున్నారనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =