వినోదం , సందేశంతో “తిమ్మరుసు “

Actor Satyadev Starrer Thimmarusu Movie Going To Be A Laughter Ride With A Strong Message,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thimmarusu,Thimmarusu Movie,Thimmarusu Telugu Movie,Thimmarusu Movie Update,Thimmarusu Update,Thimmarusu Movie Latest Update,Thimmarusu Movie News,Thimmarusu Movie Latest News,Thimmarusu Film Update,Thimmarusu Release Date,Thimmarusu Movie Release Date,Satyadev,Actor Satyadev,Hero Satyadev,Satyadev Thimmarusu,Satyadev Thimmarusu Movie Release Date,Thimmarusu Movie Release On July 30th,Thimmarusu Release On July 30th,Priyanka Jawalkar,Thimmarusu On July 30th,Timmarusu Telugu Movie Release Date,Priyanka Jawalkar New Movie,Priyanka Jawalkar Movies,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev Movies,Satyadev Latest Movie Updates,Satyadev New Movie Updates,Fun Message With Timmarasu,Thimmarusu Movie Story,Thimmarusu Movie With A Strong Message,Satyadev New Movie Updates,Thimmarusu Satyadev,#Thimmarusu

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ , ప్రియాంక జవాల్కర్ జంటగా అసైన్‌మెంట్‌ వాలి ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన లీగల్ క్రైమ్ థ్రిల్లర్ “తిమ్మరుసు “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్ , బ్రహ్మాజీ , ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తిమ్మరుసు “మూవీ లో హీరో సత్యదేవ్ తెలివైన, నిజాయితీ కలిగిన లాయర్‌ పాత్రలో నటించారు. “తిమ్మరుసు ” మూవీ రిలీజ్ సందర్భంగా సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” మూవీ తరువాత కథ నచ్చి నటించిన చిత్రం ఇదనీ , దర్శకుడు శరణ్ “తిమ్మరసు”చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారనీ చెప్పారు. కొవిడ్‌ పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ పూర్తి చేశామనీ, వాణిజ్య హంగులు, మంచి వినోదం, సందేశం ఉన్న చిత్రం “తిమ్మరుసు’’ అనీ చిత్ర నిర్మాతలు తెలిపారు. తెలివైన లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , “తిమ్మరుసు “మూవీ త్వరలోనే థియేటర్లలో విడుదల కానుండడం సంతోషంగా ఉందనీ దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 7 =