రాశీఖన్నా లేటెస్ట్ వర్కౌట్

Actress Raashi Khanna Latest Workout Videos Goes Viral On Social Media,Raashi Khanna Shares Her Workout Videos,Raashi Khanna Latest Workout Video Goes Viral,Raashi Khanna Latest Workout Video,Raashi Khanna Latest Video,Raashi Khanna Gym Video,Raashi Khanna's Latest Gym Video,Lavanya New Video Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Raashi Khanna,Actress Raashi Khanna,Heroine Raashi Khanna,Raashi Khanna Latest News,Raashi Khanna Movie Updates,Raashi Khanna Movies,Raashi Khanna Movie News,Raashi Khanna New Movie,Raashi Khanna Latest Movie,Raashi Khanna Upcoming Movies,Raashi Khanna Next Projects,Raashi Khanna Photos,Raashi Khanna Workout Videos,Raashi Khanna Workout,Raashi Khanna Workout Latest,Raashi Khanna Latest,Raashi Khanna Videos,Raashi Khanna Gym Workout,Raashi Khanna Latest GYM Workout,Actress Raashi Khanna's Latest Workout,Raashi Khanna Videos,Raashi Khanna Workout Video,Rashi Khanna Gym Video,Rashi Khanna Latest Gym Video

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.అందాల రాశీ ఖన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫోటోషూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

సక్సెస్ ఫుల్ “ఊహలు గుసగుసలాడే” సినిమాతో రాశీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన అందం , అభినయం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా తమిళ మూవీస్ లో బిజీగా మారారు. తాజాగా తన జిమ్‌కి సంబంధించిన వీడియోని ‘లోడింగ్’ అంటూ రాశీ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రాశీఖన్నా వర్కౌట్ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 12 =