బోర్ కొడితే బలైపోవాల్సిందే – అనుపమ

Anapama Parameswaran Makes A Fun Revelation About Her Past Time In Her Latest Video,Anupama Parameswaran Annoys Her Brother,Anupama Parameswaran Super Funny Video With Her Brother,Anupama Latest Video,Anupama Parameswaran Hilarious Fun With Her Brother,Anupama Parameswaranplaying Funny Game With Her Brother Akshay,Anupama Parameswaran Fun With Her Brother,Anupama Parameswaran Brother,Anupama Parameswaran Latest News,Anupama Parameswaran Lartest Updates,Anupama Parameswaran Movies,Anupama Parameswaran Movie Updates,Anupama Parameswaran Video,Anupama Parameswaran New Video,Anupama Parameswaran Latest Videos,Anupama Parameswaran Latest Movie,Anupama Parameswaran New Movie,Anupama Parameswaran Upcoming Movies,Anupama Parameswaran Next Projects,Anupama Parameswaran Upcoming Projects,Anupama Parameswaran Latest Film Updates,Anupama Parameswaran New Post,Anupama Parameswaran Brother Video,Anupama Parameswaran Playing With Her Brother

సక్సెస్ ఫుల్ “ప్రేమమ్ ” మూవీ తో మలయాళ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందిన అనుపమ తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అనుపమ ప్రస్తుతం ఒక తమిళ మూవీ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో అనుపమ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అనుపమ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. “18 పేజెస్ “మూవీ సెట్స్ లో అనుపమ అల్లరి ని హీరో నిఖిల్ షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అనుపమ తనకు బోర్ కొడితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించారు. తనకు బోర్ కొడితే ఇలా పక్కన ఉన్నవారికి పిచ్చెక్కిస్తాను.. బలైపోవాల్సిందేనంటూ తన సోదరుడితో కలిసి చేసిన అల్లరి వీడియోను అనుపమ షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.